కాకరకాయను వీటితో కలిపి తినకూడదు
కాకరకాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిసిందే. అయితే కాకరకాయను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు. అలా తింటే ఆరోగ్యానికి హానికరం.
కాకరకాయను తిన్న తర్వాత లేదా దాని రసం తాగిన తర్వాత పాలు తాగకూడదు. పొరపాటున తాగితే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.
కాకరకాయ తిన్నాక మామిడికాయ తింటే ఆరోగ్యం చెడిపోతుంది.
బెండకాయలో కాకరకాయ కలిపి తింటే చాలా ప్రమాదం.
కాకరకాయ, పెరుగు కలిపి తినడం కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
Related Web Stories
నిద్ర సరిగా లేకపోతే గుండె సమస్యలు తప్పవా..!
సీ ఫుడ్ అలెర్జీ లక్షణాలు ఇవే..
పైనాపిల్ తింటే.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!
ఎంత వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినండి చాలు..!