రాత్రిపూట ఈ పండ్ల మాత్రం అస్సలు తినకండి..

సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు.

బెర్రీలు, బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో పాటు పోషకాలు ఉంటాయి.

 దోసకాయ రాత్రిపూట తీసుకోకపోవడమే మంచిది. ఎందుకుంటే దోసకాయంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా  ఉంటుంది.

రాత్రిపూట దోసకాయం తినడం వల్ల మూత్ర విసర్ణన చేయవల్సి వస్తుంది.

అరటిపండ్ల విషయానికి వస్తే.. అవి ఆరోగ్యానికి మంచివే అయినా నిద్రకు భంగం కల్గిస్తాయి

అరటిపండ్లు మెలటోనిన్ స్రావానికి ఆటంకం కలిగిస్తుంది

ఈ హార్మన్‌కు ఆటంకం కారణంగా నిద్రకు భంగం కలుగుతుంది.

రాత్రి ద్రాక్ష తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.