అంజీర వాటర్.. ఇలా తాగితే ...
ఉదయాన్నే అంజీరను ఈ విధంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు..
అంజీర. ఆయుర్వేదంలోనూ అంజీరకు ఎంతో ప్రాముఖ్యం ఉంది.
తినడమే కాకుండా అంజీరను నానబెట్టిన నీళ్లను తాగినా ఎన్నో రకాల రోగాలు మటుమాయం
అంజీరను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల ముందుగా గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
ఆ నీరు కాల్షియంను ఎక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల ఈ నీరు ఎములకు బలాన్నిస్తుంది.
ఇందులో ఉండే పొటాషియం స్థాయిలు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి.
పేగుల కదలికలను సులభతరం చేసి మోషన్ ఫ్రీగా అయ్యేలా చసే లాక్సేటివ్ ప్రాపర్టీస్ అంజీర నీటిలో ఉన్నాయి.
జట్టు రాలడం, నీరసం, చర్మం పాలిపోయినట్టుగా ఉండటం, బరువు తగ్గిపోవడం వంటి అన్ని సమస్యలకు మేలు చేస్తుంది.
Related Web Stories
ఉసిరి జ్యూస్‌తో ఎన్ని లాభాలో..
నల్ల బంగాళాదుంపలతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా..
అరటి, బొప్పాయిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..
గంధం ఇలా వాడితే చర్మ సమస్యలు దూరం..