పాదాల సమస్యతో
బాధపడుతున్నారా
సరైన పాదరక్షలు ఎంచుకోవాలి
బరువు ఎక్కువ ఉండేవారు ఎత్తుగా ఉండే పాదరక్షలను వాడకపోవడమే మంచిది
పాదాల వ్యాయామం చేస్తే మడమ నొప్పిలు తగ్గుతాయి
పాదాల కింద టెన్నిస్ బాల్ ఉంచి నొక్కుతూ ఉండాలి
ప్రతిరోజూ సబ్బు నీటితో పాదాలను శుభ్రం చేయాలి
ఎక్కువగా చెమట పట్టే
వారు సాక్స్ ధరించాలి
తరచూ పాదాల
నొప్పితో బాధపడేవారు వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
గుడ్లు, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారం గురించి తెలుసా?
నేల ఉసిరితో కిడ్నీ సమస్యలకు చెక్..
ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగిస్తున్నారా... జాగ్రత్త !
ఈ డ్రింక్స్ తాగితే త్వరగా వృద్ధాప్యం వస్తుంది..