పాదాల సమస్యలు
ఇబ్బంది పెడుతున్నాయా
సరైన పాదరక్షలు
ఎంచుకోవాలి
బరువు ఎక్కువ ఉండేవారు
ఎత్తుగా ఉండే పాదరక్షలను
వాడకపోవడమే మంచిది
పాదాల వ్యాయామం
చేస్తే మడమ
నొప్పిలు తగ్గుతాయి
పాదాల కింద టెన్నిస్
బాల్ ఉంచి
నొక్కుతూ ఉండాలి
ప్రతిరోజూ సబ్బు నీటితో
పాదాలను శుభ్రం చేయాలి
ఎక్కువగా చెమట పట్టే
వారు సాక్స్ ధరించాలి
తరచూ పాదాల నొప్పితో
బాధపడేవారు
వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
గుండె జబ్బులకు ఈ ఫలం దివ్య ఔషధం
కళ్ళు రుద్దడం వల్ల చూపు దెబ్బతింటుందా..
రోజూ చూయింగ్ గమ్ నములుతున్నారా..!
రోజూ నాలుగు వేపాకులు, బోలెడు ప్రయోజనాలు