వయసు పెరిగేకొద్దీ గుండె సమస్యలు కూడా పెరుగుతుంటాయి. వాటి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
ధూమపానానికి దూరంగా ఉండాలి. ఒకవేళ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి.
రోజూ తగినన్ని నీళ్లు తాగడంతో పాటూ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు తినాలి.
రోజూ తగినంత వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం ఉంటుంది.
గుండెకు ఆరోగ్యా్న్నిచ్చే పౌష్టికాహారం తీసుకోవాలి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కాసేపైనా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి.
రోజూ రాత్రిళ్లు 7 నుంచి 8గంటల వరకు నిద్ర అవసరం.
బరువును అదుపులో ఉంచుకోవాలి.
ఇష్టమైన సంగీతం వినడం, ఆనందాన్ని కలిగించే పనులు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పిల్లలు ఏ వయసు వరకూ ఎత్తు పెరుగుతారో తెలుసా?
పుదీనా ఆకుల వల్ల కలిగే 6 ప్రయోజనాలు ఇవే..
ఆర్థరైటిస్ నొప్పులు తగ్గేందుకు తప్పక తినాల్సిన పండ్లు ఇవే!
పనసపిండి రొట్టెతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...