రోజంతా పని చేసిన అలసట పోగొట్టుకునేందుకు ఎలాంటి ఖర్చు లేకుండా మీ పాదాలతో ఏం చేయాలో తెలుసుకుందాం.
రోజంగా పని చేసిన అలసట పోయేందుకు సాయంత్రం మీ పాదాలను వేడి నీటిలో నానబెట్టాలి.
వేడి నీటిలో పాదాలను ఉంచడం వల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది.
ఇలా చేయడం వల్ల అలసట పోవడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
కండరాల ఒత్తిడి తగ్గడంతో పాటూ మోకాళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
వేడి నీటిలో పాదాలను ఉంచడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
అయితే వైద్యుల సూచన ప్రకారం ఇలా చేయాలి. లేదంటే కొన్ని నష్టాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది.
Related Web Stories
త్రిఫల జ్యూస్ పవరేంటో తెలుసా? దీన్ని ఖాళీ కడుపుతో తాగితే జరిగేదిదే..!
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 7 ఫుడ్స్ తినాల్సిందే!
రోజూ రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగితే.. కలిగే లాభాలివే..!
వంకాయను ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా తినకూడదు..!