టమాటాలు లేకుండా చాలా వంటలు పూర్తి కావు..
మనం టమాటాను కూరగాయగా ఉపయోగిస్తాము కానీ వ
ాస్తవానికి ఇది పండ్ల జాతికి చెందినది..
టమాటాను తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా..? అదెంతవరకూ నిజం?
టమాటాలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి
కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ అధికంగా చేరడం వల్ల రాళ్లు ఏర్పడతాయి
ఆక్సలేట్ అనేది వివిధ కూరగాయలు, పండ్లలో సహజంగా లభించే పదార్థం
టమాటాలో ఆక్సలేట్ ఉన్నందున కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తారు
టమాటాలో ఆక్సలేట్ ఉంటుంది. కానీ అది కిడ్నీలో రాళ్లను ఏర్పరచగలిగే స్థాయిలో
ఉండదు.
Related Web Stories
ఆమ్లా,వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఇవే......
ఆరెంజ్ వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలా .....
పర్పుల్ క్యాబేజీ తీసుకుంటే కలిగే ప్రయోజనాలివే..
బ్రెజిల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..