టీ తాగిన వెంటనే
నీళ్లు తాగుతున్నారా..
టీ లేదా కాఫీ తాగిన
తర్వాత చల్లని నీరు తాగడం
వల్ల పొట్ట సమస్యలు వస్తాయి.
అసిడిటీ, మలబద్ధకం,
జీర్ణ సమస్యలు వస్తాయి.
టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం
వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం
ఉందని వైద్యులు చెబుతున్నారు.
దీనివల్ల ముక్కు నుంచి రక్తం
వచ్చే అవకాశం ఉంటుంది.
వేడి టీ తాగిన తర్వాత
నీరు తాగడం వల్ల
గొంతునొప్పి, దగ్గు, జలుబు
వంటి సమస్యలు వస్తాయి.
టీ తాగిన అరగంట
తర్వాత మాత్రమే నీరు
తాగాలని వైద్యులు
సూచిస్తున్నారు.
ఈ విషయాలన్నీ అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
బొప్పాయి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..?
ఖర్జూరాలను రాత్రంతా నెయ్యిలో నానబెట్టి తింటే.. ఎన్ని లాభాలంటే..
అత్తిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా....
కరివేపాకు ఎక్కువగా తీసుకుంటున్నారా..