అన్నం తిన్న వెంటనే
నీళ్లు తాగుతున్నారా..!
అన్నం తిన్న వెంటనే నీరు తాగితే ఎసిడిటీ, కడుపుబ్బరంగా అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు
ఒక్కోసారి ఈ అలవాటు అనారోగ్యానికీ కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు
కాబట్టి అన్నం తిన్నాక ఎంతసేపటికి నీరు తాగాలో తెలిసుండాలి
సాధారణంగా కడుపులోని ఆహారం జీర్ణం కావడానికి రెండు గంటలు పడుతుంది
ఈ మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగితే అవి జీర్ణక్రియకు అడ్డుపడతాయి
కాబట్టి ఆహారం తిన్నాక 45 నుంచి 60 నిమిషాల తరువాత నీరు తాగాలి
అంతేకాకుండా, తినడానికి అరగంట ముందు మాత్రమే నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు
Related Web Stories
ఈ ఆకు కూరతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్..
ఉదయాన్నే టీతో కలిపి ఇవి మాత్రం తీసుకోవద్దు..
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ పనులు చేయండి..
హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా..