విటమిన్ B12 లోపం కారణంగా శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే..!

విటమిన్ 12  అనేది మన శరీర ఆరోగ్యానికి, పనితీరుకు ముఖ్యమైన పోషకం.

ఇది ఎర్ర రక్త కణాలు,  DNA ఏర్పడడానికి మెదడు, నరాల DNAను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

మన శరీరం విటమిన్ బి 12 తయారు చేయదు. 

జంతువుల ఆధారిత  ఆహారాల నుండి లేదా సప్లిమెంట్ల  నుండి దీన్ని పొందాలి.

విటమిన్ బి12 లోపం  పాదాలలో జలదరింపు  తిమ్మిరి ఉంటాయి.

చేతులు తిమ్మిరి కూడా సాధారణ లక్షణంగా ఉంటుంది.

విటవిన్ బి12 నాడీ వ్యవస్థ ఆరోగ్యకరమైన పనితీరును నిర్థారిస్తుంది. దీని లోపం వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఉంది.

బి12 లోపం  కారణంగా అలసట, మానసిక సమస్యలు, చర్మ మార్పులు, కడుపు సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు మొదలైనవి ఉంటాయి.

విటమిన్ బి12  లోపాన్ని నిర్థారించడానికి రక్త పరీక్ష సరిపోతుంది.