125c6caf-e6b6-4e7b-acf8-36de8c853aca-10.jpg

తలనొప్పి వేదిస్తుందా? ఈ సింపుల్‌ ఇంటి చిట్కాలతో మాయం చేయొచ్చు..

c11f7090-259d-47eb-adc8-3f01ed092da2-11.jpg

 పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందు సిరప్ లేదా ఏదైనా శీతల పానీయాలలో పుదీనా ఆకులను మిక్స్ చేసి తాగితే తలనొప్పి ఇట్టే తగ్గుతుంది. 

59c5511a-8b2e-4087-adfb-f71e6a2c97f5-12.jpg

తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. వాటి సువాసన పీల్చడం వల్ల కూడా మేలు జరుగుతుంది.

5e5620e4-e34c-4518-85ef-dcde7d7a5843-13.jpg

రెండు చుక్కల లావెండర్ ఆయిల్‌ను నుదుటికి రెండు వైపులా రాసి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట.

 అల్లాన్ని తినడం వల్ల  కూడా తలనొప్పి తగ్గుతుంది.

 ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది..