మధుమేహ నియంత్రణలో ఉంచడానికి
ఆహారం, వ్యాయామం మీద అందరూ
దృష్టి పెడుతుంటారు
మధుమేహం ఉన్న వాళ్లు కిళ్లీ అలవాటును పరిగణనలోకి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు
కిళ్లీతో మధుమేహ ముప్పు పెరుగుతుందని అధ్యయానాలు చెబుతున్నాయి
కిళ్లీలో వాడే వక్కలతో నడుం చుట్టుకొలత పెరుగుతున్నట్టు మరో అధ్యయనంలో తేలింది
పాన్ అలవాటుతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు
దీనికి తమలపాకుల మీద రాసే సున్నం కారణం కావొచ్చని అంటున్నారు
వక్కలు తినేవారిలో దీర్ఘకాల కిడ్నీ జబ్బులు బయటపడుతుందని నిపుణులు అంటున్నారు
వక్కలు ఎక్కువగా తినేవారిలో విటమిన్ డి స్థాయి కూడా తక్కువగానే ఉంటున్నాయని తేలింది
Related Web Stories
రాత్రి పూట భోజనం ఆలస్యంగా తింటున్నారా...
వినికిడి శక్తిని కాపాడుకునేందుకు ఈ టిప్స్ ఫాలో కావాలి!
రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారా..ఈ జ్యూస్‌లతో చెక్ పెట్టొచ్చు
రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ..