ప్రస్తుతం చాలా మందిని వేధించే సమస్యల్లో ఒకటి నరాల బలహీనత

నరాల బలహీనతను ముందే గుర్తిస్తే మందుల అవసరం లేకుండానే నయం చేయవచ్చట..

ప్రతిరోజూ ప్రాణాయామం చేస్తే నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది

నాడీ వ్యవస్థ శక్తివంతంగా ఉండేందుకు విటమిన్‌–డి చాలా అవసరం

నరాలు శక్తివంతంగా పని చేయాలంటే మెగ్నీషియం పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి

ఉదయాన్నే నీటిలోకి తేనె, నిమ్మ రసం కలిపి తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగాలి

అధిక నూనె పదార్థాలు, మిఠాయిలు వంటివి తినకూడదు. మసాలా ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి

ఆయుర్వేద తైలాలతో మర్దన చేయించుకుంటే కండరాలు, నరాలకు సాంత్వన కలుగుతుంది.