డయాబెటిక్..ఇది ఇప్పుడు
చాలామందిని వేధిస్తున్న
ఆరోగ్య సమస్య
మన దేశంలో దాదాపు 18 యేళ్లకు పైబడిన 77 మిలియన్ల మందికి టైప్ 2 డయాబెటిక్ ఉంది
అదనంగా 25 మిలియన్ల మంది ప్రీ డయాబెటిక్‌గా గుర్తించారు
అంటే వీరికి త్వరలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నమాట
మరి షుగర్ ను కంట్రోలో చేయడమెలా?
వంటింట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌లో దాల్చిన చెక్క ఒకటి
దాల్చిన చెక్క తినడం ద్వారా బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు
ఒక గ్లాసు పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకొని నిద్రపోయే ముందు తాగితే షుగర్ ను కంట్రోల్ చేయొచ్చు
మన ఆహారంలో భాగంగా కూడా దాల్చిన చెక్కను తింటే డయాబెటిక్ పేషెంట్స్ చాలా మేలు చేస్తుంది
Related Web Stories
భోజనం చేసిన తర్వాత ఒక చెంచా నిమ్మరసం తాగతే ...
నెయ్యి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
తెల్ల రక్తకణాల కౌంట్‌ను పెంచే ఆహారాలు ఇవే
ప్రతిరోజూ పచ్చి పెసరపప్పు తింటూ ఉంటే..