కాళ్లపై ఈ మచ్చలు ఉన్నాయా..
అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!
శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం
కూడా ఒకటి.
కాలేయం సరిగా పని చేయకపోతే శరీర ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
పాదాల్లో కనిపించే మార్పును బట్టి లక్షణాలను గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పాదాలపై ఎరుపు, గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే.. ఇందుకు ఫ్యాటీ లివర్, హైపటైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్టే.
కాళ్లలో గోళ్ల సమస్యలు, బాగా పుచ్చిపోయినప్పుడు కూడా కాలేయం సమస్య ఉన్నట్టే.
పాదాల మడమల్లో ఎక్కువగా పగుళ్లు వచ్చినా.. అవి త్వరగా తగ్గకపోయినా వైద్యులను సంప్రదించాలి
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
రోజూ పాలకూర తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు!
మారేడు ఆకులతో ప్రయోజనాలెన్నో
నల్ల మిరియాలను ఇలా తీసుకుంటే చాలు.. ఆరోగ్యానికి చాలా మేలు..!