మీ నోటిలో ఈ
లక్షణాలు కనిపిస్తున్నాయా?
అవి తీవ్ర అనారోగ్యానికి సంకేతం
బ్రష్షింగ్ సమయంలో చిగుళ్ల నుంచి రక్త స్రావం జరుగుతుంది. ఇది చిగుళ్లకు సంబంధించిన అనారోగ్యానికి సంకేతం
నోటి దుర్వాసన సాధారణమైనదే. కానీ దుర్వాసన దీర్ఘకాలికంగా వేధిస్తుంటే దంతక్షయం సమస్య కావచ్చు
నోటి అల్సర్లు రెండు
వారాలకు మించి వేధిస్తుంటే
తప్పకుండా డాక్టర్‍ను సంప్రదించాలి
నోరు లేదా నాలుకపై వచ్చే వాపు తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం
నోటిలో నిరంతరం పొక్కులు ఏర్పడుతుంటే వెంటనే దంతవైద్యునికి సంప్రదించడం మంచిది
నోటిలో పుండు నోటి క్యాన్సర్‌కు లక్షణాలు అని నిపుణులు అంటున్నారు
గొంతు నొప్పి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
వేరుశెనగ వెన్న vs బాదం వెన్న ఇందులో ఏది బెస్ట్.
జొన్నరొట్టెలు తినడం వల్ల.. శరీరంలో జరిగే మార్పులివే..
గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
కళ్లు ఎందుకు అదురుతాయో తెలుసా?