హై ప్రోటీన్స్ ఉన్న ఇండియన్ బ్రేక్ ఫాస్ట్స్
గురించి తెలుసా..!
మొలకెత్తిన గింజలతో సలాడ్
రూపంలో తీసుకోవచ్చు
ఇందులో తేలికపాటి అల్పాహారం
కోసం విటమిన్లు, మినరల్స్ కూడా
ఉంటాయి
పెరసపప్పు.. ఈ పప్పుతో చేసిన
ఏ వంటకం అయినా శక్తిని పంచుతుంది. ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయి
పనీర్, గుడ్డు బ్రేక్‌ఫాస్ట్‌లో
ఎక్కువగా చేర్చవలసిన ప్రోటీన్ ప్యాక్డ్ డిష్
ఓట్స్.. వోట్స్ ఆరోగ్యకరమైనవి.
ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే
కాకుండా ఉడికించడం కూడా
చాలా సులభం
సోయా గ్రాన్యుల్స్ సెమోలినా,
కూరగాయలకు రుచిని ఆరోగ్యాన్ని
ఇస్తుంది
Related Web Stories
తలతిరుగుడు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..
సూపర్ ఫుడ్ ఆర్టిచోక్తో ఈ ప్రయోజనాలున్నాయని తెలుసా..!
మెదడుకు మేలు చేసే ఆహారాలివే..
పిస్తా మిల్క్ తాగితే షుగర్ పరార్