ప్రతి రోజూ వ్యాయామం  చేయకపోవడం వల్ల కలిగే  నష్టాల గురించి తెలుసా..!

వ్యాయామం సరిగా లేకపోతే  అనేక అనారోగ్య సమస్యలు  వచ్చే అవకాశం ఉంటుంది. 

 నిద్ర సరిగా లేకపోవడం,  రెగ్యులర్ వ్యాయామం వల్ల  నిద్ర హాయిగా పడుతుంది.

ఒత్తిడి, ఆందోళన, నిరాశ  వంటి సమస్యల నుంచి  వ్యాయామం ఉపశమనం  కలిగిస్తుంది.

మానసికంగా ధైర్యంగా  నిలబడే విధంగా చేస్తుంది.

వయసు పెరిగే కొద్దీ  రోజువారి పనులు చేసే  సామర్థ్యం తగ్గుతుంది.  దీనిని మెరుగుపరిచేందుకు  వ్యాయామం చాలా అవసరం.

బరువు పెరగడం కూడా  సరైన వ్యాయామం  లేకపోవడం వల్లనే

వ్యాయామం కేలరీలను బర్న్  చేయడానికి, ఆరోగ్యకరమైన  బరువును నిర్వహించడానికి  సహకరిస్తుంది