రాగి సూప్
ఆరోగ్యప్రయోజనాల
గురించి తెలుసా..!
ఎముక ఆరోగ్యం కోసం రాగి జావను తీసుకోవాలి.
రాగుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
గ్లూటెన్ ఉన్న కారణంగా రాగి జావ సెలియక్ వ్యాధి ఉన్నవారికి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఇది రక్తంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా విడుదల చేస్తుంది.
శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నెమ్మదించేలా చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది
రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది.
రాగి జావను రోజూ తీసుకోవడం వల్ల ఇట్టే బరువు తగ్గవచ్చు.
రాగిజావ తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. కడుపు నిండుగా ఉంచుతుంది.
Related Web Stories
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..
ఈ లక్షణాలతో బాధపడుతుంటే మీకు రక్తహీనత ఉన్నట్టే!
విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఫుడ్స్ ఇవే..
తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తీసుకుంటే జరిగేది ఇదే..