మారేడు ఆకులతో
ఎంత మేలు అంటే
మారేడు ఆకులతో (బిల్వపత్రం) మధుమేహ నియంత్రణలో ఉంటుంది.
మారేడు కషాయం తాగడం ద్వారా,
నమలడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి
అదుపులో ఉంటాయి.
మారేడు తీసుకోవడం వల్ల రక్తపోటు,
కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
మారేడు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను
కలిగి ఉంటుంది
చర్మ సమస్యలను దూరం చేసి
ఆరోగ్యంగా ఉంచుతాయి.
మారేడు తీసుకోవడం వల్ల చర్మం
మంట తగ్గుతుంది. మొటిమలను
నయం చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కీళ్ల సంబంధ వ్యాధులను,
విరేచనాలను తగ్గిస్తుంది.
Related Web Stories
ఐస్క్రీమ్ అతిగా తింటున్నారా...
మొలకెత్తిన మెంతులతో షుగర్ వ్యాధికి చెక్
సోంపు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
బాదం నూనెతో కలిగే ప్రయోజనాలు ఇవే..!