పాలు వెల్లుల్లి కలిపి తీసుకుంటే  ఏమవుతుందో తెలుసా..

 వెల్లుల్లిలో ఉండే యాంటీ  బాక్టీరియల్, యాంటీ ఫంగల్  లక్షణాల వల్ల వెల్లుల్లి  పాలు ఆరోగ్యకరం

హానికరమైన బ్యాక్టీరియా,  జీర్ణ సమస్యలు ఎదుర్కొవడంలో  వెల్లుల్లి పాలు సాయపడతాయి

వెల్లుల్లి పాలు రోగనిరోధక  శక్తిని పెంచుతాయి

శ్వాసకోశ సమస్యలు,  జలుబు, ఉబ్బసం నుంచి  ఉపశమనం కలిగిస్తాయి

యాంటీ ఇన్ఫ్లమేటరీ  లక్షణాలు, కాల్షియం,  ప్రోటీన్, విటమిన్లు వంటి  పోషకాలతో నిండి ఉంటాయి

పాలు, నీటిని కలిపి వెల్లుల్లి  పేస్ట్ వేసి 50 మి.లీకి తగ్గే  వరకు ఉడకబెట్టి రోజూ  రెండుసార్లు తీసుకోవాలి

వెల్లుల్లి పాలను తీసుకొనే  ముందు వైద్యులను  సంప్రదించడం ఉత్తమం