c5e78d1d-8fc8-4296-80a4-b8058abb8396-01.jpg

ఉసిరి మన ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది

047c87dc-b0e8-4ec6-a465-c0dd1a0af7ca-02.jpg

ఉసిరి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

fef5c956-ee34-4401-be3e-e483bfbd9361-04.jpg

గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను ఉసిరి తగ్గిస్తుంది

20e0f402-70e0-45b1-a080-8b306d5385f1-05.jpg

ఉసిరి జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఉసిరిలో పెద్ద మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి

ఉసిరి గింజలు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి.

ఉసిరి గింజలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి

ఉసిరి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది