మనం రోజూ తినే కొన్ని కూరగాయలు అనారోగ్యానికి దారి తీస్తాయి. అవేంటంటే..
పచ్చి టమోటాలో సొలనిన్ అనే విషం ఉంటుంది. ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
మొలకెత్తిన బంగాళదుంపల్లోని ఆకుపచ్చ భాగాల్లో కూడా సోలనిన్ ఉంటుంది.
వంకాయలోని పచ్చి భాగంలో చాకోనిన్ టాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది.
వంకాయ ఆకులు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఇలాంటి కూరగాయలు తినడం వల్ల వాంతులు, విరోచనాలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
దొండకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ...
మనిషికి రోజుకు ఎన్ని కాలరీల శక్తి అవసరమో తెలుసా..
ఆకు కూరల్లో ఇది అమృతం..!
ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్లా కరుగుతుందట..