పెరుగన్నం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

 పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్‌  పీచు పదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేటట్లు చేస్తాయి

 ఎసిడిటీ సమస్యలను దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి

పెరుగులోని మినరల్స్‌ వల్ల శరీర  ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది

పెరుగన్నం కడుపు సమస్యలను దూరం  చేసి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

 ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

 దంతాల ఆరోగ్యానికి కూడా పెరుగు మేలు చేకూరుస్తుంది