శీతకాలంలో  పాలల్లో వీటిని కలిపి తాగితే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలుని సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు

దాల్చినచెక్క, యాలకులు, మిరియాల వంటి అనేక సుగంధ ద్రవ్యాలతో పాలను తాగుతారు

పాలులో సోంపుని కూడా తాగవచ్చు అని నిపుణులు చెబుతున్నారు

సోంపు కలిపిన పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 బరువు తగ్గాలనుకున్నా ఊబకాయం నియంత్రించుకోవాలనుకున్నా సోంపు పాలు తాగడం వలన ఊబకాయం రాదు

మెరిసే చర్మాన్ని పొందడానికి సహజమైన , ఇంట్లో చేసే సింపుల్ టిప్ గా సోంపు పాలను త్రాగవచ్చు.  పాలల్లో