13123593-e4f5-48ec-933b-5f1419d589f3-01.jpg

ప్రస్తుతం స్లిమ్ అవవ్వాలని ప్రతి ఒక్కరూ తెగ ట్రై చేస్తున్నారు

7e22e6da-c03c-4a40-b5f5-c851d995b6e9-02.jpg

స్లిమ్ అవ్వాలంటే కేలరీలు లెక్క పెట్టుకుని మరీ తినాల్సిందే..

96860690-018f-4d54-9431-671de24d7258-03.jpg

మనం తీసుకునే టిఫిన్స్‌లో ఏ ఏ టిఫిన్‌లో ఎన్ని కేలరీలున్నాయో చూద్దాం

9cb5f251-011f-4f33-b25c-b970a71328c9-04.jpg

ఒక దోశలో 168 కేలరీలుంటాయి

ఒక ఇడ్లీలో 39 కేలరీలు ఉంటాయి. ఇది హెల్దీ పైగా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

ఒక బౌల్ పోహాలో 250 కేలరీలుంటాయి. ఇది కూడా బెస్ట్ బ్రేక్‌ ఫాస్ట్

పూరిని కూరతో కలిపి తింటే 700 కేలరీలుంటాయి. దీనిలో కొవ్వు వచ్చేసి 350 కేలరీలు

100 గ్రాముల ఉప్మాలో 209 కేలరీలు ఉంటాయి