జామ పండుతో ఉన్న ఆరోగ్య  ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా..

జామపండులో విటమిన్-ఏ కంటిచూపును చాలాకాలం పాటు కాపాడుతుంది

క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ వంటి అనేక కంటి వ్యాధులను నివారిస్తుంది

జామలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది

జామలో పీచు పదార్ధాలు బరువు నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది

జామలో విటమిన్-సి స్కర్వీతో పాటు అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది

జామ రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది

జామపండు లోని విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాలు వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది

జామపండు అధిక రక్తపోటును నివారిస్తుంది