నిమ్మకాయల్లో ఎన్ని  రకాలున్నాయో తెలుసా..?

ఇది మనకు తెలిసిన నిమ్మకాయే. మనం  ఈ నిమ్మకాయనే అధికంగా  వాడుతుంటాం.

మోసంబి (మోసంబి కూడా ఒకరకమైన  నిమ్మకాయే)

లిస్బన్ లెమన్ (సువాసనలు వీచే ఈ నిమ్మని ఎస్సెన్స్,  సెంట్ల తయారీలో వాడతారు)

రఫ్ లెమన్ తొక్కంతా రఫ్‌గా కనిపిస్తుంది. దీన్ని  నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో  పండిస్తారు

(నేపాల్, అసోంలలో ఇది దొరుకుతాయి) బుద్ధాస్ హ్యాండ్ లెమన్

అమాల్ఫీ నిమ్మకాయ