జిల్లేడు చెట్టుతో ఎన్ని  ఉపయోగాలో తెలుసా..

ఆయుర్వేదంలో జిల్లేడు  మొక్కలోని అన్ని భాగాలను  ఔషధంగా వాడతారు 

 ఇందులోని లక్షణాలతో  మలబద్ధకం, విరేచనాలు,  కీళ్ల నొప్పులు, దంత సమస్యలు  వంటి ఇబ్బందులు తొలగిపోతాయి

అనేక రకాల వ్యాధులకు  కూడా జిల్లేడు చెట్టు  చెక్ పెడుతుంది

ఇందులోని యాంటీ ఆక్సిడెట్లు,  యాంటీ ఇన్ఫ్లమేటరీ  లక్షణాలు గాయాలను  త్వరగా నయం చేస్తాయి 

 ఈ జిల్లేడు ఆకులతో  తలనొప్పి ఇట్టే తగ్గుతుంది 

మధుమేహానికి కూడా  జిల్లేడు మంచి ఔషధంగా  పనిచేస్తుంది

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

లేత జిల్లేడు చిగుళ్లను తాటి  బెల్లంతో కలిపి చిన్న  మాత్రలుగా వేసుకుంటే  పిరియడ్స్ నొప్పులు  తగ్గుతాయి

నరాల బలహీనతకు అస్తమాకి,  రక్త ప్రసరణ సజావుగా  జరిగేందుకు దీనిని ఉపయోగిస్తారు