స్ట్రాబెర్రీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
క్యాన్సర్‌ను తగ్గించడంలో
సాయపడుతుంది
దంతాలపై ఉండే పసుపు పొరను తొలగించేందుకు ఉపయోగపడుతుంది
ఇందులో ఉన్న పొటాషియం
బీపీని అదుపులో ఉంచుతుంది
గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
ఇందులో విటమిన్- సి, మెగ్నీషియం
ఉంటాయి ఇవి ఆరోగ్యంగా ఉండేలా
చేస్తాయి.
Related Web Stories
నలుపు ఎండు ద్రాక్షతో ఇన్ని ఉపయోగాలా..!
మొక్కజోన్న పొత్తులు తింటే.. ఇన్ని లాభాలుంటాయా?
రోజూ ఒక చింతకాయ తినండి చాలు .......
కీళ్లను బలహీనం చేసే రన్నింగ్ మిస్టేక్స్ ఇవే.. !