బ్లాక్ రైస్‌ని ఎన్ని
రకాలుగా వండచ్చో తెలుసా..!
బియ్యం రంగులో తేడాలు ఉన్నట్టే, అందులోని పోషకాల పరంగానూ తేడాలుంటాయి
బ్లాక్ రైస్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
ఇవి క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గిస్తాయి
ఈ రైస్‌తో చేసే అన్నంలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి
దీనితో పాటు గుమ్మడి ముక్కలు, రొయ్యలు కలిపి చేసే వంటకం మంచి రుచిగా ఉంటుంది
నల్ల బియ్యన్ని ఉడికించి చల్లారనివ్వాలి. దీనిలోకి పెప్పర్, టమాటాలు కలిపి తరిగిన కూరగాయతో తీసుకుంటే చక్కని రుచితో బాగుంటుంది
కొబ్బరి పాలు, కొంచెం పంచదార, వెనీలాతో బ్లాక్ రైస్ ఉడికించి తీసుకుంటే రుచికరంగా ఉంటుంది
గ్రిల్డ్ చికెన్ లేదా టోపు, వెజిటెబుల్స్‌తో కలిపి బ్లాక్ రైస్ తీసుకుంటే ప్రోటీన్లు శరీరానికి చక్కగా అందుతాయి
Related Web Stories
వేప ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా...
పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి..!
రోజూ దానిమ్మపండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..