8e4796a5-6d0b-48cf-9c8e-e33668f87bef-27.jpg

 సీతాఫలం పండ్లు శరీరానికి ఎంత  మేలు చెస్తుందో తెలుసా?

000179aa-ac56-496b-bac0-010430109b46-20.jpg

 సీతాఫలం.. దీనిని కస్టర్డ్ ఆపిల్, షుగర్ ఆపిల్, స్వీట్స్పాప్ అని కూడా పిలుస్తారు. 

1e676e53-c0f6-46b5-9929-ac1203ab5ff7-25.jpg

రోగనిరోధక శక్తిని పెంచుతుంది 

23bf2028-2df3-4f59-bc6f-61b501076a94-28.jpg

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది

ఈ పండులో సహజ ఎంజైమ్లు  ఉంటాయి. ఇవి జీర్ణక్రియను అరోగ్యంగా ఉంచుతుంది 

చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది.