బంగాళదుంపతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
విటమిన్ సి, ప్రొటీన్, ఫైబర్ తదితర పోషకాలుంటాయి.
రక్తపోటును నియంత్రిస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది.
శరీరానికి శక్తిని ఇస్తుంది.
ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
రక్తంలో కొలెస్ట్రాల్
స్థాయిని తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఊపిరితిత్తుల్లో వాపును తగ్గిస్తుంది.
కేన్సర్‌ను నిరోధిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Related Web Stories
కర్బూజాతో కలిగే ఆరోగ్యప్రయోజనాలివే..!
ఆకుకూరలు, బెల్లం నీటిని కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలంటే..
ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!
అవకాడో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?