భుజం నొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు

ముఖ్యంగా రాత్రి సమయాల్లో భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది

భుజం నొప్పికి ఐస్ ప్యాక్స్ బాగా పనిచేస్తాయి. అవసరాన్ని బట్టి రోజుకి రెండు సార్లు వాడొచ్చు

నొప్పిని మరింత తీవ్రతరం చేసే పనులు, భుజం కదలికను తగ్గించడం వల్ల రిలీఫ్‌ ఉంటుంది

కొన్ని వర్కౌట్స్, స్ట్రెచెస్ భుజం కదలికను మెరుగుపరుస్తాయి.

నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పి, వాపుని తగ్గిస్తాయి

భుజం నొప్పి మరింత తీవ్రమైతే వైద్యులు కార్డికోస్టెరాయిడ్స్ భుజం కీలులోకి ఇంజెక్ట్ చేస్తారు

ట్రీట్‌మెంట్స్ ఉపశమనాన్ని అందించకపోతే వైద్యుల సలహా మేరకు సర్జరీని ఎంచుకోవాల్సిందే