రాగులు తింటే ఇన్ని  లాభాలు ఉంటాయని తెలుసా?

గ్రీన్ టీ తాగితే పొట్ట మీద పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.

రాగుల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మధుమేహం ఉన్నవారికి  రాగులు చాలా అద్భుతమైన ధాన్యం.

ఇందులో ఉండే అమైనో  యాసిడ్స్ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయి. 

రాగులలో పాలీఫెనాల్స్, టానిన్లు, పైటేట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఒత్తిడి, మెదడు దెబ్బతినడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

 ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్ధకాన్ని నివారిస్తాయి.