బార్లీ గడ్డి నుంచి తయారు చేసే బార్లీ జ్యూస్ తీసుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
బార్లీ జ్యూస్‌లోని కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో బార్లీ జ్యూస్ ఎంతో ఉపకరిస్తుంది.
బార్లీ జ్యూస్‌లోని క్లోరోఫిల్.. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
ఈ జ్యూస్‌లోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
బార్లీ జ్యూస్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది.
ఈ జ్యూస్ తరచూ తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఈ విషయాల్ననీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
55ఏళ్ళ తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి!
ఎప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడని, పెట్టకూడని ఆహారాలు ఇవే..
బరువు తగ్గించే ఈ 8 చట్నీల గురించి తెలుసా?
ఈ హెల్త్ టిప్స్ మహిళలకు మాత్రమే!