గాడిద పాలతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..

గాడిద పాలలో తల్లి పాలకు సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ,  శ్వాస సమస్యలను తగ్గిస్తాయి.

గాడిద పాలు గుండె, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

 గాడిద పాలలో విటమిన్స్, మినరల్స్  ఎక్కువగా ఉంటాయి.

గాడిద పాలలో ఆవు పాల కంటే తక్కువ  కొవ్వు, ఎక్కువ ఖనిజాలు వుంటాయి.

అలర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వీటి పాలను సౌందర్య ఉత్పత్తులైన స్కిన్‌ క్రీమ్‌లు, ఫేస్‌ మాస్కులు, సబ్బులు, షాంపుల తయారీలో వాడతారు.

యాంటీ మైక్రోబయాల్‌ లక్షణాలు,  అంటు వ్యాధులు, బ్యాక్టీరియా తదితర  వైరస్‌ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.