మేకపాలు తాగితే  ఎన్ని లాభాలో తెలుసా..

మేక పాలలో ఐరన్, జింక్,  పాంటోథెనిక్ యాసిడ్, విటమిన్లు,   ఐరన్, కాపర్ వంటి పోషకాలు  పుష్కలంగా ఉంటాయి

ఇవి శరీరంలో రోగనిరోధక  శక్తి పెంచుతాయి

శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్‌ ఉన్నా కూడా నివారిస్తుంది

డెంగ్యూ చికిత్సలోనూ మేకపాలు  దివ్యౌషధంలా పనిచేస్తుంది

మేక పాలు చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

రోజూ మేక పాలు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

 కండరాల ఆరోగ్యానికి  ఇది మేలు చేస్తుంది