b129edca-8499-4e48-8732-de4133b034bf-35.jpg

రాగి జావ తాగితే  కలిగే లాభాలు ఇవే..

1584c2b0-e7f0-42ab-bdd1-718bff3ad99f-30.jpg

 రాగి జావ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

27df1728-4067-4576-b9e0-cf48951caccb-37.jpg

రాగి జావతో రోగ నిరోధకశక్తి, ఎనర్జీ  లెవల్స్ బాగా పెరుగుతాయి.

734c2ba1-b92e-4c21-8d63-af678d61873e-31.jpg

 దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.

జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఇది సహాయపడుతుంది.

రాగుల్లో క్యాల్షియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. 

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.  అలాగే రక్తహీనత తగ్గుతుంది.

ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.

మలబద్ధకం ఉన్నవారు రోజూ తాగితే  మంచి ఫలితం ఉంటుంది.