నల్ల టమోటాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా.. 

 నల్ల టమాటాలను ఇండిగో రోజ్ అని పిలుస్తారు.

వీటిని అధికంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో సాగు చేస్తుంటారు.

ఈ టమోటోలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

ఇందులో లైకోపీన్, బీటా కెరటిన్, విటమిన్ సి, ఫ్లావనోయిడ్లు అధికంగా ఉంటాయి.

ఎర్ర టమాటోలతో పోలిస్తే నల్ల టమాటాలే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

హైబీపీ ఉన్నవారు వీటిని తింటే చాలా మంచిది.

కేన్సర్ బారిన పడిన రోగులు నల్ల టమోటాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.