జున్ను పాలు ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా  వచ్చే పాలు

ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి

బక్కగా, సన్నగా ఉండేవారు జున్ను తింటుంటే వళ్లు చేస్తారు

జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి

జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది

జున్నులో క్యాల్షియం ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది

జున్నులో రక్తపోటును తగ్గించే పోషకాలున్నాయి

మ‌ల‌బ‌ద్ధకం స‌మ‌స్య దూరం కావడం తో పాటు జీర్ణ శ‌క్తి మెరుగవుతుంది

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది