ఉదయాన్నే ఇడ్లీ తింటే  ఎన్ని లాభాలో తెలుసా..

ఇతర టిఫిన్లతో పోల్చుకుంటే ఇడ్లీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 

ఇడ్లీలో బి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. 

ఇడ్లీ బరువు నియంత్రణకు బాగా సహాయపడుతుంది.

ఇది కండరాల మరమ్మత్తుకు బాగా ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

 గుండె ఆరోగ్యానికి ఇడ్లీ సహాయపడుతుంది.

ఉదయాన్నే ఇడ్లీ తినడం వల్ల తగినన్ని కార్బోహైడ్రేట్లు శరీరంలోకి చేరి శక్తిని అందజేస్తాయి.