పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తాయి
కానీ చలికాలంలో వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది
పుట్టగొడుగు ఒక రకమైన ఫంగస్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి
పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది
పుట్టగొడుగులో తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండదు
బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది
పుట్టగొడుగులలో ఉండే ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది
జీర్ణక్రియకు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ అవసరం
పోషకాల శోషణ, రోగనిరోధక శక్తికి పుట్టగొడుగులు చాలా ముఖ్యం
Related Web Stories
బోడ కాకరకాయతో బోలెడు లాభాలు..
మిరపకాయల టీ ఎప్పుడైనా తాగారా...
ఖర్జూరం పాలు కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
గర్భిణీ స్త్రీలు టీ తాగితే ఏమౌతుంది