e7583f2e-5d64-4775-b1e6-5362bb6a6cfe-30.jpg

మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తింటే  ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

5dcddc37-0fdb-405a-9f48-1f21ee4d222f-31.jpg

 ఎనీమియాతో బాధపడేవారికి మొలకెత్తిన శనగలు, బెల్లం చక్కటి పరిష్కారం.

71761850-a307-472b-8983-dccae48cb2f7-32.jpg

 మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్స్, విటమిన్స్, బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి.

7042641d-4e98-4905-a126-07a928c2c3db-33.jpg

ఈ రెండిటిని కలిపి తినడం వలన హిమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందుతుంది.

 వీటిలోని కాల్షియం ఎముకలు, పళ్ళను బలంగా చేస్తుంది.

 ఈ రెండూ తినడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ దరిచేరవు. బీపీ అదుపులో ఉంటుంది.

మొలకెత్తిన శనగల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్తి సమస్యల్ని దూరం చేస్తుంది.