కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అని  గౌరవంగా పిలుస్తారు

ఒక్కమాటలో చెప్పాలంటే  కొబ్బరి నీళ్ల దగ్గర నుంచి పీచు  వరకు ఎన్నో రకాల లాభాలున్నాయి

ఒక్క పచ్చి కొబ్బరి తోనే ఎన్నో లాభాలు ఉన్నాయి

పచ్చి కొబ్బరి తినడం వల్ల డయాబెటిస్​దరిచేరదు

నిద్రలేమి, థైరాయిడ్ సమస్యలకు  చెక్ పెడుతుంది

పలు రకాల క్యాన్సర్లతో పచ్చి  కొబ్బరి పోరాడుతుంది

ఇందులో ఎక్కువగా ఉండే సెలీనియం, మెగ్నీషియం హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి

గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం సమస్యల నుంచి రిలీఫ్​ ఇస్తుంది

పచ్చి కొబ్బరి జుట్టు, చర్మ సంరక్షణకు మేలు చేస్తుంది