రెడ్ సూపర్ ఫుడ్స్‌తో ఎన్ని లాభాలో తెలుసా..!

పుచ్చకాయలో లైకోపీస్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఎర్ర ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్, క్యెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.

ముల్లంగి గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రాస్ప్బెర్రీస్ ఇవి క్యాన్సర్ నిరోధక సమ్మేళనం అయిన ఎల్లాజిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. 

బీట్రూట్ దుంపలలోని నైట్రేట్లు రక్త నాళాలను పునరుద్ధరిస్తాయి. 

ద్రాక్షపండ్లలో లైకోపీన్ కలిగి ఉంటుంది. ఇది గుండె జబ్బులను, క్యాన్సర్ నివారిస్తుంది.

దానిమ్మపండులో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, కణాల నష్టాన్ని తగ్గిస్తాయి.