పాలు-ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12, ఇతర ముఖ్యమైన ఖనిజాల నిధిగా పిలుస్తారు

ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి

పాలలో ఉండే కాల్షియం, ఖర్జూరంలో ఉండే మినరల్స్ కలిసి ఎముకలను బలోపేతం చేస్తాయి

ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు, వృద్ధులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది

ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను, మలబద్ధకం, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

పాలు, ఖర్జూరం రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని బలోపేతం  చేసి సంక్రమణ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది

పాలు, ఖర్జూరం లో ఉన్న కేలరీలు, పోషకాలు బరువు పెరగడానికి సహాయపడుతుంది

పాలతో ఎండు ఖర్జూరాలను తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెరిగి పవర్ బూస్టరులా పనిచేస్తుంది

రక్తపోటును నియంత్రించే శక్తి ఖర్జూరాలనుకున్నాయి