కాల్చిన అల్లం, తేనె కలిపి
తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా!
అల్లంతో పాటుగా తేనెను
కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది
గొంతు నొప్పికి అల్లం,
తేనె మిశ్రమం చక్కగా పనిచేస్తుంది
అల్లాన్ని కాల్చి తీసుకోవడం
వల్ల ఎముకలకు మంచిది
వేయించిన అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి
ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది
కీళ్ల నొప్పులతో బాధపడే
వారికి ఇది చక్కని
ఉపశమనాన్ని అందిస్తుంది
ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది
Related Web Stories
రోజూ జొన్న రొట్టె తింటే ఇన్ని లాభలా...
ధూమపానంతో క్యాన్యర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా!
అల్పాహారంలో అరటిపండు తింటే అనేక లాభాలు..
ఈ మసాలా దినుసు వాడితే.. రక్తంలో చక్కెర స్థాయి ఇట్టే కంట్రోల్!