చలికాలంలో తక్కువ నీళ్లు తాగితే జరిగే నష్టాలంటో తెలుసా..

చలికాలంలో మీరు తక్కువ తాగుతుంటే శరీరం డీ హైడ్రేషన్‌కు లోనవుతుంది.

శరీరానికి కావాల్సినంత నీరు అందకపోతే అది తరచూ తలనొప్పి వచ్చేందుకు కారణమవుతుంది

 శరీరంలో నీరు తగ్గితే ఆలోచనా సామర్థ్యం పైనా ప్రభావం చూపుతుంది.

 తక్కువ నీరు తాగడం వల్ల వెంటనే మూత్రం మీద ప్రభావం పడుతుంది. 

శరీరంలో ఎక్కువ కాలం నీరు లేకపోతే అది రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది

 నడిచేటప్పుడూ కొన్నిసార్లు హృదయ స్పందన వేగంగా మారుతుంది.

తగినంత నీరు తీసుకోవడం మొదలుపెట్టండి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది.